-Advertisement-

AP TET RESULTS: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఫలితాలు విడుదల..

TS TET 2024, ap tet results, ap tet results release, ap dsc shedule, ap dsc exam dates, ap tet key, ap dsc hall tickets,ap tet latest news,ts DSC news
Peoples Motivation

నేడు టెట్ ఫలితాలు విడుదల..

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ టెటు 2.67 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 2,35 లక్షల మంది పరీక్ష రాశారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది.

ప్రతి ఏడాది డీఎస్సీ..

ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశంపైనా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు, అవసరం మేరకు డీఎస్సీ నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

Comments

-Advertisement-