-Advertisement-

Bitter gourd: కాకరకాయ తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

Bitter gourd benefits and disadvantages Bitter gourd benefits for skinBitter gourd side effects Bitter gourd juice benefits Is bitter melon in Telugu
Pavani

కాకరకాయ తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

పేరుతో కొంచెం అయోమయంగా ఉంది? సర్వసాధా రణం గా హిందీలో కాకరకయను "కరేలా" అంటారు. ఈ ఆ కూరగాయను కాకరకాయ, బిట్టర్ మెలోన్, ఇంగ్లీషులో బిట్టర్ స్క్వాష్ అని పిలుస్తారు. దాని పేరులోనే చేదు ఉందని దాన్ని చూసినప్పుడు నామనసుకు అనిపించే మొదటి విషయం. అది పెరిగే ప్రాంతాన్ని బట్టి ముదురు లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది చేదుగా ఉన్నప్పటికీ, అనేక ప్రయోజనాలు కలిగిన ఆక్సీకరణలు, ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉంటుంది. బిట్టర్ మిలాన్ ని జ్యూస్ లాంటి పానీయంలో, పచ్చళ్ళలో లేదా కొన్ని వంటలు వంటి వివిధ మార్గాలలో ఉపయోగిస్తారు.

Bitter gourd benefits and disadvantages Bitter gourd benefits for skinBitter gourd side effects Bitter gourd juice benefits Is bitter melon in Telugu

బిట్టర్ మిలాన్ లో పోషకాహార విలువలు: బిట్టర్ మిలాన్లో  A,B,C వంటి విటమిన్లు, బీటా-కేరొటీన్ వంటి ఫ్లవోనాయిడ్స్, ? -కెరోటిన్, లుటీన్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. కాకరకాయ వల్ల కలిగే అత్యంత ఆరోగ్యకర ప్రయోజనాలు

శ్వాస రుగ్మతలు : తాజా కాయలు ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతమైన చికిత్స.

లివర్ టానిక్: రోజూ ఒక గ్లాసు బిట్టర్ మెలోన్ జ్యూస్ తాగితే లివర్ సమస్యలు నయమవుతాయి. ఇలా వారంరోజులు చేసినట్లైతే ఫలితం కనిపిస్తుంది.

రోగనిరోధక పద్ధతి: నీటిలో బిట్టర్ మెలోన్ ఆకులు లేదా పండ్లను ఉడికించండి, దీనిని రోజూ తీసుకుంటే అంటురోగాలు రానీకుండా చేస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తి పెంపొందడానికి కూడా సహాయపడు తుంది.

మొటిమలు: బిట్టర్ మెలోన్ మొటిమలు, మచ్చలు, చర్మ అంటువ్యాధు లను తొలగించుకోవడానికి మిక్కిలి ఉపయోగపడుతుంది ఎమ్మరసంతో కూడిన బిట్టర్ మెలోన్ ని 1. ప్రతిరోజూ పరగడుపున 6 నెలలు తీసుకుంటే, సరైన ఫలితాలు - పొందుతారు.

మధుమేహం: బిట్టర్ మెలోన్ రసం 2 వ రకం మధుమేహవ్యాధి ని అధిగమించడానికి అత్యంత సాధారణ నివారణ మార్గంగా చెప్పవచ్చు. బిట్టర్ మెలోన్ బ్లడ్ షుగర్ తగ్గించడానికి సహాయపడే ఇన్సులిన్ వంటి కొన్ని రసాయనాలను కలిగి ఉంటుంది.

మలబద్ధకం: బిట్టర్ మెలోన్ లో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది.

మూత్రపిండాలు, మూత్రాశయం : బిట్టర్ మెలోన్కా లేయం, మూత్రాశయం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయ పడుతుంది. ఇది మూత్రపిండాలలో రాళ్ళు నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది.

గుండె జబ్బులు: బిట్టర్ మెలోన్ అనేక మార్గాలలో గుండెకు చాలా మంచిది. ఇది ధమని గోడలను ఆటంకపరిచే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బ్లడ్ షుగర్ స్థాయి తక్కువగా ఉండడం వల్ల కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడు తుంది.

కాన్సర్: బిట్టర్ మెలోన్ కాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది.

బరువు తగ్గడం: బిట్టర్ మెలోన్ మీ వ్యవస్థ తాజాగా ఉ డడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగిఉంది. ఇది మీ జీవక్రియ ను, అరుగుదల విధానాన్ని అభివృద్ది చేసి తద్వారా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Comments

-Advertisement-