-Advertisement-

ప్రైవేట్ స్కూళ్లలో.. ఫీజుల మోత భరించేది ఎలా..

Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu news govt jobs ssc jobs current affairs Intersting news
Janu

ప్రైవేట్ స్కూళ్లలో.. 

ఫీజుల మోత భరించేది ఎలా..

హైదరాబాద్, జూన్ 18, (పీపుల్స్ మోటివేషన్)

ఇంగ్లీషు మీడియంపై మోజు, కార్పొరేటు సూళ్లపై వ్యామోహంతో తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. ఖర్చు ఆరాటపడుతున్నారు. ఎన్ని కష్టాలు భరించైనా పరేళా యాజమాన్యాలు నిర్ణయించిన ఫీజులను చెల్లిస్తున్నాడు.

Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu news govt jobs ssc jobs current affairs   Intersting news

ఇక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సంగతి చూస్తే0% నిర్ణయించిన ఫీజు కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకునే పరిస్థితి ఉండదు. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రతి విదారి కూడా ఫీజులు పెంచుతూ రకరకాల కారణాలు వెలుతున్నాడు. ఫీజులు మాత్రమే కాకుండా పుస్తకాలతో పాటు స్టేషనరీ అంటూ మరో రూపంలో కూడా దండుకునే పనిలో ఉంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు, ధ తీసుకొచ్చినప్పటికీ . వీరి దూరుడుకు కళ్లెం వేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థుల నుంచి నేలకు వేల రూపాయును ఫీఠాలుగా తీసుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. బిల్డింగ్ నిర్వహణ నుంచి టీచర్ల బేతాల వరకు ఏ విషయం తీసుకున్నా లోపాల పుట్ట బయటపడే పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పట్టణాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఇరుకైన భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. 90 శాతం స్కూళ్ల పరిస్థితి ఇలాగే అందులోనూ సెక్టర్ చారీగా విభజిస్తూ కొకభవనమంతా పిల్లలతో కిక్కిరసిపోయి ఉంటున్నాయి. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం. వారితోనే మానసికోల్లాసం కలుగుతుందని, 1 నిపుణులు వెలుతున్నప్పటికీ పెడచెవిన పెట్టేస్తున్నారు. ఎక్కువ సమయం స్కూల్ లోని గడిపేస్తూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. వందసేవు వడుచే ముఖ్యం అన్నట్లు పాఠశాలలు వ్యవహరిస్తున్న కీరు ఉంటోంది. 5 పలు రకాలపై మక్కువ ఉంటే విద్యార్థులు కూడా మొనరరుగు వేసే పరిస్థితులు ఉపటున్నాయి. ఓవైపు యరేచ్చగా ఫీజులు వమాలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు కాని, విద్యార్థులకు కనీస వసతలు కల్పించడంలో విపంచుపుతున్నాయి. ఐదో తరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు కొన్ని రకాల " ప్రయోగత్మక (సైన్స్) పాఠాలు ఉంటాయి. వీటికి థియర్ క్లాసులు మాత్రమే సరిపోదు. తప్పనిసరిగా ల్యాబ్ పాఠాలు ఉండాలి. అందులో మెరుగైన బోధన పరికరాలు ఉండేలా దూసుకోవాలి. దీనికంటూ ఓ ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. కానీ చాలా ప్రైవేటు బడుల్లో ఇలాంటి వారికి చోటు ఉండటం లేదు. ఈ

ఐడిలోనూ గ్రంథాలయం ఉండాలి. చాలా బరుల్లో నామమాత్రంగా

SCHOOL

సింగిల్ రూమ్ లోనే ఏర్పాటు చేస్తూ చూపించుకుంటున్నారు. కౌన్నింటిలో వాటి జాకీ ఉండటం లేదు. ప్రైవేటు బడుల్లో అతిపెద్ద సమస్య శుభ్రమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవటంశాళి! వందలారి నుంచి విద్యార్థులు ఒక ధనసంలో ఉంటున్నప్పటికీ వారి సంఖ్యకు అనుగుణంగా వీటి నిర్మాణాలు ఉండటం లేదు. జ్ఞాన వారీగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ కొ% ఇవి ఏ మాత్రం సరిపోలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఫలితంగా విద్యార్థులు తీవ్ర అబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుఖంగా బాలికలు చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నారుగాలా ప్రైవేటు పాఠశాలలకు శాశ్వత భవరాలు ఉంచటం లేదు. అర్లకు భవనాలు తీసుకుంటూ నడిపిస్తున్నారు. గాలి, నెలుతురు కూడా సరిగా దీని బదులు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయి. కొన్ని అదులకు ఫైర్ సెఫ్టీ సర్టిఫికెట్ కూడా ఉంచటం లేదు. ప్రైవేట్ బడుల్లో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఔనేషన్ పేరుతో ఉండదు. కేవలం స్కూల్ సీటుకు మాత్రం రశీదులు ఇస్తున్నారు. చట్ట ప్రకారం టినేషన్ లు తీసుకోవటం విషేదం. కా దాదాపు అన్ని ప్రైవేటు బదులు డొనేషన్ల పేరుతో కోట్లు రూపాయలను వెనక్కి చేసుకుoటున్నాయి.ఓవైపు కొనేషన్లు. మరోవైపు ఫీజులు వసూలు చేసుకుంటూ అందులో పని చేసే టీవర్లకు మాత్రం అంతంతే అన్నిట్లు జీతాలను చెల్లిస్తున్నారు. దేవీ వైపుణ్యం! ఉన్న టీవర్లకు కూడా తక్కువ చేశాకే ఇస్తున్నాడు. కొన్ని ఫ్రీ ప్రైమరీ స్కూళ్లలో 5 నుంచి 10 వేల నీడలతోనే పలువురు టీవర్లు పని చేస్తున్నాడు. (ప్రైమరీ, హై స్యూర్ కు భోగించే టీచర్లకు రూ. 15 నుండి రూ. 30 వేల లోపే వెల్లిస్తున్నారు. కొన్ని కాల్లొకేట్ స్యూళ్లలో పని మాత్రం రూ.30 వేలకు జీతం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. చాలా బదుల యాజమాన్యాలు సకాలంలోనే విద్యార్థులు.

నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ టీచర్లకు మాత్రం సకాలంలో

ఇవ్వటం లేదు. నెల పూర్తి అయిన వారం నుంచి పది రోజులలోపు చెల్లిస్తున్నారు. ప్రైవేటు బడుల్లో పని చేసే రా మంచి టీచర్లకు పీఎష్ ఆరోగ్య బీమా వంటి సౌకర్యల కూడా ఉండటం లేదు. కనీసం వీరి సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి కనిపించట లేదు. వేసవి సెలలు వస్తే పూర్తిగా చేశాలు ఉండవు. ఈ

ఎదుర్కొంటున్వారు. తల్లిదండ్రులను ఆకర్షించేందుకు రకరకాల పేర్లతో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్ బర్ చోట ఉంటే క్యాంపస్ కు అనుగుణంగా మరికొన్ని బదులు ఉంటున్నాయి. వీటిని ఒలంపియాడ్స్, టెన్నో, డిజిటల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వంటి రకరకాల పేర్లతో ఉడపిస్తున్నాడు.ఒక్కో ఒక్కో విధంగా ఫీజులను వసూలు చేస్తున్నారు. చట్టప్రకారం ఇలాంటి పేర్లతో పాఠశాలలను నిర్వహించవద్దని ప్రభుత్వం పలుమార్లు ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ తముడు ఆపేది ఎవరన్నట్టు పలు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ముందుకెళ్తున్నాయి. పేరేంట్ కమిటీలు పేరుకే అన్ని చందంగా మిగిలిపోతున్నాయి.పైవే బదుల నిర్వహణ విషయంలో ప్రమత్వం నుంచి సాష్టమైన ఉన్నప్పటికీ ఆశించిన 1న మేర అమలు కావ నియంత్రణ నుంచి బడుల్లో క వసతులు చర్ల నియాకం వరకు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉండి విద్యా సంవత్సరం ప్రారంభం దశలోనే తనికులు కాకుండా కౌని నిరంకరం అనిపేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఇందని పలు అచెనాయన్నారు. ప్రైవేటు బదులపై నిఘా వ్యవస్థ ఉంచాలని జాక యధేచ్ఛగా పేులు కోరుతున్నారు. ప్రైవేటు ఇడుల్లో జోనికి వవశుల కల్పనపై పొందుస్థాన్ టైమ్స్ తెలుగుతో ఉప్మానియా వచ్చి విద్యార్థి సంఘం నాయకుడు సరి దశరధ్ మాట్లారాడు. ప్రైవేటు బడులు ఇష్టారాజ్యాంగా అధిక ఫీజులను ఏమాలు చేస్తున్నాయని ఆరోపించారు. కొకేషన్లపై నిషేదం ఉన్నప్పటిను భారీ స్థాయిలో తీసుకుంటున్నారని చెప్పారు. ప్రవేశు బదుల ప్రాంగణంలో మిక్స్, స్టేషనరీ అమ్మవర్లని అదేశాలు తను కొనసాగిస్తున్నాయని ఒకోస్తే క్యాంపస్ లో ఒక్కో


తెలిపారు. "హైదరాబాద్ నగరంలో ప్రైవేటు నిర్వహణ దారుణంగా ఉంటోంది. ఇరుకైన భవనాల్లో తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస మౌలిక వసతులు: లేదు. బీ క్షేత్ర సాధించిన వారినే ద చేసుకోవాలి. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన అందుతుంది ప్రైవేటు టీచర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి పే సేల్ అమలు చేయాలి. ఆరోగ్య బీమా వంటి సౌకర్యం కల్పించాలి. నిబంధనలు పాటించనీ స్కూళ్ల అనుమతులను రద్దు చేయాలి. ఫీజుల దోపిడిని నియంత్రించేందుకు సమ్మగ్రమైన చట్టం

తీసుకురావాలి అని దశరథ్ అత్నిపాయపడ్డారు.

Comments

-Advertisement-