స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్దం చేసిన థాయిలాండ్ ప్రభుత్వం'
Daily telugu
Daily trending news
Breaking news telugu
Telugu news
Telugu stories
Crime News
Current Affairs pdf
Today Latest headlines
Interesting
By
Janu
స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్దం చేసిన థాయిలాండ్ ప్రభుత్వం'
- థాయిలాండ్ ప్రభుత్వం స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్దం చేసేందుకు ప్రవేశపెట్టిన బిల్లును 2024 జూన్ 18 థాయిలాండ్ సెనేట్ ఆమోదించింది.
- అయితే, థాయిలాండ్ రాజు ఈ బిల్లుకు సమ్మతి పొందిన తర్వాత చట్టబద్దంగా మారనుంది.
- దీంతో ఆగ్నేయాయాలో తొలి దేశంగా నిలవనుంది.
- ఈ బిల్లు LGBTQ కమ్యూనిటి హక్కులను కాపాడుతుంది.
- ఇప్పటివరకు చాలా దేశాలు స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్దం చేశాయి.
- ప్రపంచంలో మొదటిసారిగా చట్టబద్దం చేసిన దేశం "నెదర్లాండ్స్".
- ఆసియా ఖండంలో చట్టబద్దం చేసిన మొదటి దేశం తైవాన్ (2019), 2వ దేశం నేపాల్ (2023) 3 వ దేశం థాయిలాండ్ (2024).
- ఇప్పటికీ చట్టబద్దం చేయని కొన్ని దేశాలు: ఇండోనేషియా, బ్రూనై, మలేషియా, సింగపూర్, జపాన్, భారతదేశం కూడా చట్టబద్దం చేయలేదు.
- కానీ LGBTQ కమ్యూనిటీ హక్కులకు రక్షణ కల్పిస్తుంది.
Comments