-Advertisement-

ఆర్టీసీ బస్సు ఢీకొని వైద్య విద్యార్థి దుర్మరణం..

Medical College student accident Kurnool Road accident news Crime news telugu Road safety guidelines Crime News updates Fire accident news Political
Peoples Motivation

ఆర్టీసీ బస్సు ఢీకొని వైద్య విద్యార్థి దుర్మరణం..

Medical College student accident Kurnool Road accident news Crime news telugu Road safety guidelines  Crime News updates Fire accident news Political

కర్నూలు, జూన్ 09 (పీపుల్స్ మోటివేషన్):-

కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న తేజేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. ఆదివారం ఉదయం మెడికల్ కాలేజీలోని రీడింగ్ రూమ్లో చదువుకొని హాస్టల్ కి బైక్ పై వెళుతుండగా బుదవారంపేట పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుంచి నందికొట్కూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

-Advertisement-