-Advertisement-

Farmers: రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటలకు కేంద్రం మద్దతు ధర పెంపు.

MSP RATES CENTRAL GOVT ANNOUNCED MSP Khareef MSP MSP BENEFITS Telugu news Daily news Trending news Latest Telugu news Interesting new Breaking Telugu
Janu

Farmers: రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటలకు కేంద్రం మద్దతు ధర పెంపు.

రైతులకు కేంద్రం గుడ్న్యూస్..

14 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెంపు..

వరి క్వింటాకి రూ. 2300.. 

MSP: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి, రాగి, మొక్కజొన్న, జొన్న, పత్తితో సహా 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరి కనీస మద్దతు ధరను రూ.

MSP RATES CENTRAL GOVT ANNOUNCED MSP Khareef MSP  MSP BENEFITS Telugu news Daily news Trending news Latest Telugu news Interesting new Breaking Telugu

117 పెంచినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఈ మద్దతు ధర పెంపుతో క్వింటా వరి ధర రూ. 2300కి చేరుతుంది. పంటల ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు ఎంఎస్పీని కేంద్రం ఆమోదించింది. నూనెగింజలు, పప్పుధాన్యాలకు అత్యధికంగా మద్దతు ధరను పెంచారు.

కొత్త ధరల ప్రకారం క్వింటాల్కి.. కందిపప్పుకు రూ. 7500, మినుములకు రూ. 7400, పెసరకు రూ. 8682, వేరు శనిగకు రూ.6783, పత్తికి . 7121, జొన్నకు . 3371 గా ఉండి తాజా నిర్ణయంతో రైతులు దాదాపుగా రూ. 2

లక్షల కోట్ల ఎంఎస్పీ అదనంగా లభిస్తుందని, గత సీజన్తో పోలిస్తే ఇది రూ. 35,000 ఎక్కువ అని మంత్రి చెప్పారు. ఇదే విధంగా క్వింటా చొప్పున రాగులకు రూ. 4,290, బజ్రా రూ. 2,625, మొక్కజొన్న రూ.2,225 వద్ద రేట్లను నిర్ణయించారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

Comments

-Advertisement-