FDI: సింగపూర్ నుంచి భారతదేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
Fdi hd pics free download
Fdi hd pics download
Foreign direct investment images
Foreign direct investment logo
FDI in India
FDI investment in India
By
Pavani
సింగపూర్ నుంచి భారతదేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) సింగపూర్ నుంచి లభించిందని ప్రభుత్వం విడుదల చేసింది.
రెండో స్థానంలో మారింది. సింగపూర్ నుంచి అత్యధికంగా 11.77 బివియన్ డాలర్ల FDI మన దేశానికి వచ్చింది. 2022-23తో పోలిస్తే ఇది 31.55% తక్కువ. మారిషన్, సింగపూర్, యూఎస్, యూకే, యూపఈ, కేమ్యాన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రస్ వంటి దేశాలతో పాటు దిగ్గజ దేశాల నుంచి కూడా FDI ఈక్విటీ రాక గత ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. నెదర్లాండ్స్, జపాన్ల నుంచి మాత్రం FDI పెరిగింది. 2018-19 నుంచి మన దేశానికి అత్యధిక FDI వస్తున్న దేశంగా సింగపూర్ నిలుస్తోంది. 2017-18లో మాత్రం మారిషన్ నుంచి అత్యధిక FDI లభించింది. 2022-23లో మన దేశానికి 46.03 బి. డాలర్ల FDI ఈక్విటీ తరలి రాగా, గత ఆర్ధిక సంవత్సరంలో 44.42 బి. డాలర్ల FDI వచ్చింది. 2021-22లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 84.83 బి. డాలర్ల FDI మన దేశానికి తరలి వచ్చింది.
Comments