IOB Pragati: IOB Pragati ని ప్రారంభించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
What is the full name of IOB
How can I check my IOB account details
What is the minimum balance in IOB
Opening IOB Pragati bank
Current Affairs telugu
By
Pavani
IOB ప్రగతి ని ప్రారంభించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
108 స్టార్టప్ కరెంట్ ఖాతా'తో పాటు రుణ పథకమైన 'ఐఓబీ ప్రగతి (108 ప్రగతి)'ని ఈ శాఖలో ప్రారంభించింది.ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (108) అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం చెన్నైలో ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి 5 శాఖలను ఏర్పాటు చేసుకోవచ్చు.ఈ ప్రత్యేక శాఖ ద్వారా, అంకుర సంస్థలు ఆర్థిక అవరోధాలను అధిగమించేలా చేస్తుంది.అంకురాల వ్యవస్థ వృద్ధి చెందేందుకు తమవంతు మద్దతు ఇస్తుంది.
Comments