Health Tips: పుచ్చకాయను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..
పుచ్చకాయను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..
ఎండాకాలం వచ్చేసింది.. ఈ కాలంలో వేడితో పాటుగా చల్లని పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తాయి.. ఎండాకాలంలో పుచ్చకాయని తీసుకుంటే బరువు కూడా తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఎలా వీటిని తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుదము.
పుచ్చకాయని తీసుకుంటే బరువు తగ్గుతారు. దీనిని తీసుకుంటే బాడీలో ట్యాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి.. దానివల్ల శరీరంలోని చెడు కొవ్వు వెంటనే తగ్గిపోతుంది.. రోజుకు మూడు సార్లు ఈ పుచ్చాకాయలను మాత్రమే తీసుకోవాలి.. మధ్యలో నీళ్లను తీసుకోవచ్చు.. ఇంకేమి సాలిడ్ ఫుడ్స్ ను తీసుకోకుండా ఉంటే మంచిది.. ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగి ఉంటుంది.. దాంతో వేరేవి తినరు.. ఇలా బరువు తగ్గొచ్చు..
ఎక్కువకాలం ఈ డైట్ ఫాలో అవ్వడం కష్టం. అయితే, ఓ వారం వరకూ ట్రై చేయండి. ఎక్కువ బరువు తగ్గాలనుకుంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి.. ఇలాంటి రోజూ ఫాలో అయితే అతి తక్కువ రోజుల్లోనే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు.. రాత్రి పుచ్చకాయను తీసుకోవడం వల్ల నీరసంగా అనిపించదు.. నిజానికి ఈ కాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది.. వీటిని తీసుకోవడం వల్ల వేడిని తట్టుకోగలం.. ఢీహైడ్రేషన్ కు గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. చర్మ రక్షణకు పుచ్చకాయ మంచిది..