Ice cream: కోన్ ఐస్ క్రీంలో మనిషి వేలు.. షాకైన మహిళ డాక్టర్..
Mumbai ice cream case
Daily trending news
Ap cabinet news
Ap cm
Ap cabinet ministers
Amaravati news
Daily telugu news
Political News updates
Trending
By
Janu
కోన్ ఐస్ క్రీంలో మనిషి వేలు.. షాకైన మహిళ డాక్టర్..
- పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ డాక్టర్..
- ఐస్ క్రీమ్ లో మనిషి వేలును ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన పోలీసులు
ఇక, ఈ ఘటనపై వెంటనే మలాడ్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొని.. దీనిపై మాట్లాడుతూ.. ఆ వేలును ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు పేర్కొన్నారు. ఆ ఐస్‌క్రీం తయారు చేసిన సంస్థ ప్రాంగణంలో కూడా తనిఖీలు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆ ఐస్‌క్రీమ్ తయారీ సంస్థ ఇప్పటి వరకు ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు.
Comments