Nallamala Forest: నల్లమల్ల అటవీ ప్రాంతంలో చిరుత దాడి మహిళకు తీవ్రగాయాలు..
Nallamala forest telugu
Nallamala forest news
Nallamala Forest map
Nallamala forest located in which District
Nallamala forest area in km
Is Nallamala
By
Priya
Nallamala Forest: నల్లమల్ల అటవీ ప్రాంతంలో చిరుత దాడి మహిళకు తీవ్రగాయాలు..
నంద్యాల జిల్లాలో రైల్వే కూలీలపై చిరుత దాడి చేసిన ఘటనలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
నంద్యాల జూన్ 13 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లాలో రైల్వే కూలీలపై చిరుత దాడి (Cheetah attack ) చేసిన ఘటనలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
మహానంది మండలం గాజులపల్లె శివారు చలమ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 20 మంది రైల్వే కూలీలు (Railway Labours) పనులు చేస్తున్నారు.
గురువారం కూలీలు పనిచేస్తుండగా పొదల నుంచి వచ్చిన చిరుత కూలీలపై దాడి చేసింది. ఈ దాడిలో పాండవ్ అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను సహచర కూలీలు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments