Inter Results: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
TS inter results
TS inter supply results
Tsbie results
results.cgg.gov.in
India results.com
Ap inter results
TS intermediate results
Ap intermediate
By
Priya
Inter Results: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సెకండియర్ సప్లిమెంటరీలో 43.77 శాతం ఉత్తీర్ణత..
- ఫస్టియర్ సప్లిమెంటరీలో 63.86 శాతం ఉత్తీర్ణత..
- తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు...
- సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తంగా 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరు..
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. సెకండియర్ సప్లిమెంటరీలో 43.77 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఫస్టియర్ సప్లిమెంటరీలో 63.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://results.cgg.gov.in/ తో పాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, ఇతర వివరాలు నమోదుచేసి ఫలితాలను తెసుకోవచ్చు.
ఇక రాష్ట్రంలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తంగా 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Comments