రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Jobs News : రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..ఎలా అప్లై చేసుకోవాలంటే?

Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu news govt jobs ssc jobs current affairstodayLatest Telugu new
Pavani

Jobs News : రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..ఎలా అప్లై చేసుకోవాలంటే?

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్ nhai.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu news govt jobs ssc jobs current

పోస్టుల వివరాలు

జనరల్ మేనేజర్ (లీగల్),

డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్),

మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్),

అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది..

జీతం

ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి ఒక్కొక్కరికి ఒక్కో జీతం ఉంటుంది..

జనరల్ మేనేజర్ (లీగల్) – రూ. 123100 నుండి రూ. 215900 వరకు ఉంటుంది.

డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) – రూ. 78800 నుండి రూ. 209200

మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) – రూ 15600 నుండి రూ 39100

అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) – రూ 9300 నుండి రూ 34800.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి 56 ఏళ్లు మించి ఉండకూడదు..

ఎంపిక విధానం

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.. అప్లై చేసుకొనేవారు.. తమ దరఖాస్తు ఫారమ్‌ను తప్పులు లేకుండా నింపి కింద ఉన్న అడ్రెస్స్ కు పంపించాలి..

DGM (HR/Admin)-III నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాట్ నెం. G5-&6, సెక్టార్-10, ద్వారక, న్యూఢిల్లీ-110075.. అడ్రెస్స్ కు హాట్ కాఫీస్ పంపించవలెను..

Comments

-Advertisement-