-Advertisement-

Liquor: మందు బాబులకు షాక్... త్వరలో మద్యం ధరల పెంపు!!

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news Latest Telugu news Daily Telugu new
Pavani
Liquor: మందు బాబులకు షాక్... త్వరలో మద్యం ధరల పెంపు!!
మద్యం ప్రియులకు భారీ షాక్‌ ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం..

హైదరాబాద్‌, జూన్‌ 16 (పీపుల్స్ మోటివేషన్):- మద్యం ప్రియులకు భారీ షాక్‌ ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news Latest Telugu news Daily Telugu new
ధరల పెంపు పక్కా అని, అయితే అది ఇప్పుడా? లేదంటే కొన్ని రోజుల తర్వాతా? అన్న విషయంలో స్పష్టత లేదన్న చర్చ జోరుగా సాగుతున్నది. కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులిచ్చి ఆపై మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన రేవంత్‌ సర్కారు ఇప్పుడు ధరల పెంపుపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. ధరల పెంపు వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేస్తున్నట్టు సమాచారం.
Comments

-Advertisement-