-Advertisement-

Pension: జులై 1 నుంచి రూ. 4 వేలు పెన్షన్..

Telugu daily news intresting news daily telugu news breaking news breaking news Telugu daily political updates latest crime news Telugu current affair
Priya
Pension: జులై 1 నుంచి రూ. 4 వేలు పెన్షన్..
65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని
జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తామని
3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు చంద్రబాబు పెంచారు.

 

Telugu daily news intresting news daily telugu news breaking news breaking news Telugu daily political updates latest crime news Telugu current affair

Pension In AP : నేడు రాష్ట్ర దేవాదాయ మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డి మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని, ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని, జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారని ఆయన చెప్పుకొచ్చారు. రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు చంద్రబాబు పెంచారు. అలాగే మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేల చొప్పున ఇస్తామని ఆయన అన్నారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. వీటి కోసం ప్రభుత్వ ఉద్యోగులే ఇంటిటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.
సందర్భంగా తెలిపారు. అర్హులందరికీ పెన్షన్ లు అందేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

-Advertisement-