-Advertisement-

Reservations: కీలక ప్రకటన..ఆ రాష్ట్రంలో టీచర్ నోటిఫికేషన్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్..!!

Daily telugu news Breaking news telugu Daily news Politics news Current Affairs Short news telugu Hyderabad news Health news Ap DSC new Ap tet results
Priya

Reservations: కీలక ప్రకటన..ఆ రాష్ట్రంలో టీచర్ నోటిఫికేషన్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్..!!

రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కేటాయించారు. దీని కోసం రాజస్థాన్ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. 

Daily telugu news Breaking news telugu Daily news Politics news Current Affairs Short news telugu Hyderabad news Health news Ap DSC new Ap tet results
జైపూర్: రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కేటాయించారు. (Reservation For Women) దీని కోసం రాజస్థాన్ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా శనివారం ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. మహిళా శక్తితో రాజస్థాన్ అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. రాష్ట్ర మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించడంలో ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Comments

-Advertisement-