Telangana TET Results# రేపు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
Ts tet results download
ts tet score card
ts tet hall ticket number forgot
tstet.cgg.gov.in results
ts tet notification 2024 pdf download
Ts dsc
Ap ds
By
Peoples Motivation
Telangana TET Results# రేపు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలను రేపు జూన్ 12వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. పేపర్-1కి 99,958 మంది పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 86.03 శాతం మంది.. పేపర్-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు. కాగా డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
Comments