TG PGECET Results: టీజీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..
TG PGECET Results PGECET Results 2024 Telugu news Interesting news Breaking Telugu news govt jobs ssc jobs current affairs TG PGECET Result New
Ts pgc
By
Janu
TG PGECET Results: టీజీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..
TG PGECET Results: తెలంగాణలో పీజీ కోర్సులకు సంబంధించి నిర్వహించిన టీజీ పీజీఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. JNTUH లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్ లింబాద్రి తదితరులు పీజీఈసెట్ ఫలితాలను విడుదల చేశారు.
కాగా జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు పీజీఈసెట్ పరీక్షలను నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన 4 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. ఈ ప్రవేశ పరీక్షకు తెలంగాణ వ్యాప్తంగా 20,626 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలకోసం https://pgecet.tsche.ac.in ను క్లిక్ చేయండి.
Comments