-Advertisement-

TS TET Results: ఈరోజే టీఎస్ టెట్‌ ఫలితాలు విడుద‌ల‌.

Ts tet results tg tet results Ts tet key 2024 pdf Ts tet key 2024 download TS TET official website TS TET Hall Ticket Download 2024 AP TET DSC TS DSC
Peoples Motivation

TS TET Results: ఈరోజే టీఎస్ టెట్‌ ఫలితాలు విడుద‌ల‌

Ts tet results tg tet results  Ts tet key 2024 pdf Ts tet key 2024 download TS TET official website TS TET Hall Ticket Download 2024 AP TET DSC TS DSC

TS TET: టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. తెలంగాణ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ప్రకటించారు. 

మే 20 నుంచి జూన్‌ 2 వరకు టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2,36,487 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 3న టెట్‌ ప్రాథమిక కీని విడుదల చేశారు.

Comments

-Advertisement-