-Advertisement-

AP TET: ఏపీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ముగియనున్న ఏపీ టెట్ దరఖాస్తు గడువు

Ap tet news Ap tet telugu AP TET key 2024 AP TET Notification 2024 PDF download AP TET latest News today AP TET official website AP TET Results 2024
Peoples Motivation

AP TET: ఏపీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ముగియనున్న ఏపీ టెట్ దరఖాస్తు గడువు 

  • ఏపీలోని అభ్యర్థులకు బిగ్ అలర్ట్
  • ఆగస్టు 3న ముగియనున్న ఏపీ టెట్ దరఖాస్తు గడువు

Ap tet news Ap tet telugu AP TET key 2024 AP TET Notification 2024 PDF download AP TET latest News today AP TET official website AP TET Results 2024 AP TET Notification 2024 Syllabus

AP TET 2024: ఆంధ్రప్రదేశ్ లోని డిఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జులై 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఆగస్టు మూడో తేదీన దరఖాస్తు ముగియనుందని ఏపీ పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీని పొడిగించడం జరగదని, అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంతవరకు టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ప్రకటనలో తెలియజేశారు.

టెట్ కు సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు

Comments

-Advertisement-