-Advertisement-

APOSS Results: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

APOSS Inter Results APOSS Hall Ticket APOSS Inter Results 2024 APOSS Results 2024 Date APOSS Supplementary results 2024 APOSS results 2024 link open
Pavani

APOSS Results: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జూన్లో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్ (APOSS) పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఎస్ఎస్సీ పరీక్షలు 15,058 మంది రాయగా.. 9,531 మంది (63.30శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. అలాగే, ఇంటర్ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా.. 18,842 మంది(69.07 శాతం) ఉత్తీర్ణులైనట్లు మంత్రి వెల్లడించారు. ఫలితాలను https://apopenschool.ap.gov.in సూచించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

APOSS Inter Results APOSS Hall Ticket APOSS Inter Results 2024 APOSS Results 2024 Date APOSS Supplementary results 2024 APOSS results 2024 link open

Comments

-Advertisement-