క్యాప్సుల్ కారును తయారు చేసిన ఇంజినీరింగ్ విద్యార్థులు
Current Affairs
Telugu Current Affairs pdf
Current Affairs Quiz
Daily current Affairs pdf
Free Current Affairs
Important Current Affairs
Weekly Curren
By
Priya
క్యాప్సుల్ కారును తయారు చేసిన ఇంజినీరింగ్ విద్యార్థులు
• టైర్లులేని ఓ క్యాప్సుల్ కారుని సూరత్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు తయారు చేశారు.
• కరెంటుతో నడిచే ఈ కారును ఒక్కసారి ఫుల్లుగా చార్జీ చేస్తే ఏకధాటిగా 80 కిలోమీటర్ల వరకూ ప్రయానిస్తుంది. కారు గరిష్ఠ వేగం గంటకు 35 కిలోమీటర్లు. ధర రూ.65 వేలు.
• గాలి కాలుష్యం, పెట్రోల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్యాప్సుల్ కారుకు డిమాండ్ పెరగనుంది.
Comments