-Advertisement-

AP TET: ఎవరైనా టెట్ హాల్ టికెట్లలో తప్పులుంటే ఇలా చేయండి

https.aptet.apcfss.in 2024 AP TET latest News today APTET apcfss in results AP TET Mock Test 2024 TET application 2024 ap tet key AP tet results Dsc
Peoples Motivation

AP TET: ఎవరైనా టెట్ హాల్ టికెట్లలో తప్పులుంటే ఇలా చేయండి

https.aptet.apcfss.in 2024 AP TET latest News today APTET apcfss in results AP TET Mock Test 2024 TET application 2024 ap tet key AP tet results Dsc

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 3 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేయగా.. ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం వంటి పొరపాట్లు దొర్లాయి. దీంతో టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. హాల్ టికెట్ల లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే.. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి పరీక్ష కేంద్రం వద్ద నామినల్ రోల్స్లోలో సరిచేయించుకోవచ్చని అభ్యర్థులకు సూచించారు. ఇందుకోసం పరీక్ష కేంద్రం దగ్గరే అధికారులు ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. AP TET Examsకు మొత్తంగా 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. అభ్యర్థులకు టెట్ పరీక్ష విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే డైరెక్టరేట్ కమిషనర్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు సూచించారు. ఉదయం 10గంటల కాల్ చేసి సమాధానం తెలుసుకోవచ్చన్నారు. ఇందుకోసం 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995789286, 9398822554, 7995649286, 9963069286,9398822618 నంబర్లకు ఫోన్ చేయడంతో పాటు సందేహాలను ఈ-మెయిల్ ద్వారా grievences.tet@apschooledu.in పంపవచ్చని సూచించారు.


Comments

-Advertisement-