-Advertisement-

Swarnandra@2047: ఏపీ అభివృద్ధికి స్వర్ణాంధ్రప్రదేశ్@2047 తో సూచనలు ఆహ్వానిస్తున్నాం: సీఎం చంద్రబాబు

Swarnandhra 2047 essay in telugu Swarnandhra 2047 qr code Swarnandhra 2047 essay in english Swarnandhra 2047 wikipedia Swarnandhra 2047 ap gov in Swar
Peoples Motivation

Swarnandra@2047: ఏపీ అభివృద్ధికి స్వర్ణాంధ్రప్రదేశ్@2047 తో సూచనలు ఆహ్వానిస్తున్నాం: సీఎం చంద్రబాబు

• ప్రతి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడి...

• తలసరి ఆదాయం రూ.36 లక్షలకు పెంచడమే ధ్యేయమని స్పష్టీకరణ...

• ప్రజలు సహకారానికి అభినందనగా ఈ-సర్టిఫికెట్ అందిస్తాం...

• ఉజ్వల భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాలన్న చంద్రబాబు...

Swarnandhra 2047 essay in telugu Swarnandhra 2047 qr code Swarnandhra 2047 essay in english Swarnandhra 2047 wikipedia Swarnandhra 2047 ap gov in Swarnandhra 2047 survey Swarnandhra 2047 suggestions Swarnandhra 2047 qr code scanner

ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా మీ వద్ద ఏమైనా ఆలోచనలు ఉన్నాయా... ఉంటే స్వర్ణాంధ్రప్రదేశ్@2047 కోసం మీ సూచనలు మాకు పంపించండి అని కోరారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సూచనలను ప్రజలు  swarnandhra.ap.gov.in/Suggestions వెబ్ పోర్టలకు పంపించాలని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రజలు అందించే సహకారానికి అభినందనగా ఈ-సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు. 

స్వర్ణాంధ్రప్రదేశ్@2047 దిశగా ప్రయాణం ప్రారంభించామని, 2047 నాటికి మెరుగైన వృద్ధిరేటు సాధనే లక్ష్యమని వెల్లడించారు. ప్రతి అభిప్రాయానికి విలువనిస్తామని, ప్రజల నుంచి వచ్చే ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటామని, తద్వారా సమష్టిగా స్వర్ణాంధ్రను నిర్మిస్తామని వివరించారు. 

2047 నాటికి భారత్ జీఎస్డీపీ 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేలా రాష్ట్రం నుంచి తోడ్పాటు అందించడం, తలసరి ఆదాయం రూ.36 లక్షలకు పెంచడమే తమ ధ్యేయం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Comments

-Advertisement-