రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

AP Inter: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

BIE AP gov in AP Inter Results 2024 link bie.ap.gov.in results bie.ap.gov.in 2024 Inter marks memo AP Ap inter exam fee details Ap inter today news
Peoples Motivation

AP Inter: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

BIE AP gov in AP Inter Results 2024 link bie.ap.gov.in results bie.ap.gov.in 2024 Inter marks memo AP Ap inter exam fee details  Ap inter today news

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదవుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజును నవంబర్ 11వ తేదీ వరకు చెల్లించవచ్చని ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి తెలిపింది. రూ.100 ఆలస్య రుసుంతో నవంబర్ 20వరకు చెల్లించవచ్చు. ఇంటర్ పరీక్షలను ప్రైవేట్గా రాసే విద్యార్థులకు అటెండెన్స్ మినహాయింపునిచ్చారు. ఇందుకోసం వారు వచ్చే నెల 15వ తేదీ వరకు రూ.1500, నవంబర్ 30 వరకు రూ.500 పెనాల్టీతో చెల్లించవచ్చు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, ఒకేషనల్ విద్యార్థులు గ్రూప్తో సంబంధం లేకుండా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ ఫీజుగా రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు రూ.165 చొప్పున చెల్లించాలి. వచ్చే ఏడాది మార్చి నెలలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి.

Comments

-Advertisement-