రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

AP Liquor Policy: నూతన మద్యం పాలసీ ప్రకారం.. కొత్త మద్యం రేట్ల వివరాలు

Peoples Motivation

AP Liquor Policy: నూతన మద్యం పాలసీ ప్రకారం.. కొత్త మద్యం రేట్ల వివరాలు

Ap liquor rates today AP liquor policy 2024 Andhra Pradesh new Liquor brands List PDF AP Wine brands Price List Signature Whisky 750ml price in AP today Andhra Pradesh liquor brands list Blenders Pride 750ml price in AP

నేటి నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. నిన్నటితో పాత దుకాణాల గడువు ముగిసింది. ప్రభుత్వ దుకాణాల్లో మిగిలిన మద్యాన్ని డిపోలకు తరలించారు. లాటరీలో లైసెన్స్‌ దక్కించుకున్న యజమానులు కొత్త దుకాణాల్లో మద్యం అమ్మేందుకు అంతా సిద్ధం చేశారు.

ఇక కోరుకున్న బ్రాండ్‌లు...

జగన్‌ హయాంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ‘జే బ్రాండ్ల’ మద్యం మాత్రమే విక్రయించేవారు. వినియోగదారులు కోరుకున్న మందు దొరికేది కాదు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లన్నీ కనుమరుగు చేశారు. తాజాగా మద్యం వ్యాపారం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినందున వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులోకి తీసుకురానున్నారు. లైసెన్సుదారులు ఆర్డర్లు పెట్టిన రకాలనే సరఫరా చేసేందుకు ఏపీఎస్‌బీసీఎల్‌ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా లభించే అన్ని బ్రాండ్లను వారం రోజుల్లో అందుబాటులో ఉంచనుంది. రూ.99కే క్వార్టర్‌ మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, నాలుగు నేషనల్‌ కంపెనీలు ఆ ధరలో అందించేందుకు సిద్ధమయ్యాయి. అవి రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.

నూతన మద్యం పాలసీ ప్రకారం కొత్త మద్యం రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

Comments

-Advertisement-