Inguva: రాత్రిపూట ఈ నీరు తాగితే.. ఉదయానికి మలబద్ధకం మటాష్!
What are the benefits of Inguva,
What is hing made of,
What is called asafoetida,
Inguva uses
Inguva benefits
Inguva losses
asafoetida uses
By
Peoples Motivation
Inguva: రాత్రిపూట ఈ నీరు తాగితే.. ఉదయానికి మలబద్ధకం మటాష్!
పురాతన కాలం నుంచి ఇంగువను వాడుతున్నారు. ఇంగువ అనేది ఒక మసాలా. దీనిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఏవైనా మసాలా వంటలు, అప్పడాలు, సాంబార్ వంటివి వండేటప్పుడు ఇంగువ లేకపోతే అసలు వంట రుచి ఉండదు. చిటికెడు అయిన ఇంగువ వేస్తే ఆ వంట రుచే మారిపోతుంది. ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, పోషకాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం, వాటర్ తక్కువగా తాగడం వల్ల చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఇంగువ బాగా ఉపయోగపడుతుంది. ఇంగువలోని పోషకాలు అనారోగ్య సమస్యల బారి నుంచి కాపాడుతుంది. రోజూ ఇంగువ నీరు తాగడం వల్ల మలబద్ధకంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. మరి ఇంగువ వాటర్తో ఏ వ్యాధుల నుంచి విముడి చెందవచ్చో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి. మలబద్ద 6/8 సమస్యలు.. కొందరు మలబద్దకం సమస్యలతో ఇబ్బంది పడుతుంటాం. ల. విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం వంటివి జరుగుతాయి. దీనివల్ల దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే.. ఇంగువ నీరు బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు ఇంగువ నీరు తాగితే ఉదయం మల విసర్జన ఫ్రీగా అవుతుంది. దీర్ఘకాలికంగా దీని నుంచి బాధ పడుతున్నట్లయితే రోజూ ఇంగువ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఈజీగా మలబద్దకం సమస్య నుంచి విముక్తి చెందుతారు. తలనొప్పి నుంచి ఉపశమనం..ఇంగువ నీటిని తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంగువ నీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తలనొప్పి నుంచి విముక్తి కలిగిస్తాయి. తీవ్రంగా తలనొప్పితో బాధ పడుతున్నట్లయితే ఈ ఇంగువ వాటర్ ఒకసారి ట్రై చేసి చూడండి.
Comments