-Advertisement-

Sarpanch Elections: ఇకపై ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అర్హత

Sarpanch Elections News Sarpanch Elections dates Sarpanch Elections process Sarpanch candidate eligibilitys Sarpanch salary Panchayati elections dates
Peoples Motivation

ఇకపై ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అర్హత


• పట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిబంధ‌న‌లు మారుస్తూ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌.. 
• ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2024 కు అసెంబ్లీ ఆమోదం.. 
• జ‌నాభా వృద్ది రేటు పెంపుద‌ల‌లో భాగంగానే చట్టంలో మార్పులు.. 
• అసెంబ్లీలో బిల్లు ఆమోదం కోసం ప్రతిపాదించిన మంత్రి పొంగూరు నారాయణ..

Sarpanch Elections News Sarpanch Elections dates Sarpanch Elections process Sarpanch candidate eligibilitys Sarpanch salary Panchayati elections dates

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

ఇకపై ఇద్దరి పిల్లలున్నా ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది..దీనికి సంబంధించి గ‌తంలో ఉన్న చ‌ట్టాల్లో స‌ర్వ‌ర‌ణ చేస్తూ అసెంబ్లీ ఆమోదం నివేదిస్తుంది...ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిప‌ల్ చ‌ట్టాల స‌ర్వ‌ర‌ణ బిల్లు 2024 కు ఆమోదం నారాయ‌ణ నాలుగు రోజుల మంత్రి... ప్రవేశపెట్టారు.

తాజాగా సోమవారం బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ ప్రతిపాదించిన తర్వాత ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది...

ఏమిటి ఈ స‌వ‌ర‌ణ బిల్లు(ఏపీ మున్సిప‌ల్ లాస్ స‌వ‌ర‌ణ బిల్లు 2024):

1960 దశకంలో జనాభా నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ పధకాలు ప్రవేశ పెట్టాయి..కుటుంబ నియంత్రణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలలో భాగంగా బ‌లంగా తీసుకెళ్ల‌డంలో భాగంగా ప‌ట్ట‌డిస్తున్న స్థానిక సంస్థ‌ల్లో ఎన్నిక‌ల్లో ఎక్కువ మంది విద్యార్థులు స‌వ‌ర‌ణ‌లు చేసారు.1955 మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల చ‌ట్టంలోని సెక్ష‌న్ 21 బి,అలాగే 1965 మున్సిపాల్టీల చ‌ట్టం లోని సెక్ష‌న్ 13 బిల‌ను చొప్పిస్తూ ఏపీ మున్సిప‌ల్ శాస‌రినాల స‌వర‌ర‌ణ బిల్లు తీసుకొచ్చారు...1994 స‌వ‌ర‌ణ‌ల ప్ర‌కారం ఇద్ద‌రికంటే ఎక్కువ మంది సంతానం క‌లిగిఉన్న వారు ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులు.అప్ప‌టి నుంచి ఇదే విధానం కొన‌సాగుతూ వ‌స్తుంది.

అయితే గ‌త మూడు ద‌శాబ్దాల‌లో జ‌నాభా నియంత్ర‌ణ కొర‌కు తీసుకున్న చార్య‌లతో సంతానోత్ప‌త్తి సామ‌ర్ధ్యం రేటు బాగా త‌గ్గిపోయింది..2001లో 2.6 నుంచి 1.5కు త‌గ్గిపోయింది.జ‌న‌న‌,మ‌ద్వార‌నాల జ‌డిప‌ల్లి ఆంధ్ర‌ప్ర‌భ‌దేశ్‌లో బాగా తగ్గింది. వృద్ది రేటు బాగా తగ్గిపోయింది.ఇదే స‌మ‌యంలో వృద్దుల జ‌నాభా రేటు ఎక్కువ‌గా ఉంది...మారుతున్న సామాజిక‌,ఆర్ధిక ప‌రిస్థితుల దృష్ట్యా జ‌నాభాను పెంపొందించాల్సిన అవ‌స‌రం ఎంత ఉంద‌న్న ఉద్దేశంతో చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు వ‌చ్చింది.

దీని ప్ర‌కారం గ‌తంలో ఆయా చ‌ట్టాల్లో చేసిన స‌వ‌ర‌ణ‌ల‌కు సంబంధించిన సెక్ష‌న్ ల‌ను తొల‌గిస్తూ ఏపీ మున్సిప‌ల్ శాసనాల చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.

Comments

-Advertisement-