రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

NOTA: 2024 సాధారణ ఎన్నికల్లో నోటాకు అతి తక్కువ ఓట్లు

If NOTA wins who will rule NOTA Election Full Form NOTA introduced in which year Which year NOTA introduced in India What is NOTA nota rules for 're e
Peoples Motivation

NOTA: 2024 సాధారణ ఎన్నికల్లో నోటాకు అతి తక్కువ ఓట్లు

If NOTA wins who will rule NOTA Election Full Form NOTA introduced in which year Which year NOTA introduced in India What is NOTA nota rules for 're election NOTA percentage for re election in India

డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్)
:-

ఓటరు తానెవరికీ ఓటే యడం ఈవీఎం లేదని ద్వారా తెలియజే సేందుకు వీలు కల్పించిన 'నోటా' ఐచ్చికానికి 2024 లోక్సభ ఎన్నికలో అతితక్కువ ఓట్లు పోల య్యాయని ఎన్నికల కమిషన్ తెలియజే సింది. ఈవీఎంలలో 'నోటా'ను 2013లో ప్రవే శపెట్టారు. 2014 సాధారణ ఎన్నికల్లో నోటాకు మొత్తం పోలైన ఓట్లలో 1.08 శాతం లభించగా 2024 ఎన్నికల్లో కేవలం 0.99 శాతం లభించాయి. ఈ ఓట్ల శాతం చాలా తక్కువగా కనిపించినా కొన్నిచోట్ల ఇది అభ్య ర్థుల గెలుపోటముల్ని నిర్దేశిస్తుంది. బిహా ర్లో గత ఎన్నికల్లో అత్యధికంగా 2.07 శాతం ఓట్లు 'నోటా'కు పడ్డాయి. దాద్రా నగర్ హవేలి, దమన్ అండ్ దీవ్లో 2.06 శాతం, గుజరాత్లో 1.58 శాతం ఓట్లు పోల య్యాయి. నాగాలాండ్లో 0.21 శాతం ఓట్లు 'నోటా' ఐచ్చికానికి పోలయ్యాయి.

Comments

-Advertisement-