UBI: యూబీఐలో 2691 అప్రెంటిస్ లకు దరఖాస్తుల ఆహ్వానం
https://www.unionbankofindia.co.in
Union Bank Recruitment
Latest Bank jobs notifications
Latest Railway jobs notifications
Latest govt jobs notificati
By
Peoples Motivation
UBI: యూబీఐలో 2691 అప్రెంటిస్ లకు దరఖాస్తుల ఆహ్వానం
ఖాళీలు: యూనియన్ బ్యాంక్ వివిధ రాష్ట్రాల్లో 2691 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ: 304, ఆంధ్రప్రదేశ్:549.
అర్హత: ఏదైనా డిగ్రీ
వయసు: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
స్టెపెండ్: నెలకు రూ.15,000.
ఎంపిక: రాత పరీక్షతో
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025
Website: https://www.unionbankofindia.co.in
Comments