రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Tenth Exams: తొలి రోజు పరీక్షకు 98.27 శాతం మంది హాజరు

Tenth Exams results 2025 AP SSC exams results 2025 Tenth class results 2025 BSEAP.gov.in results Tenth results updates Tenth Exams updates Tenth Exams
Peoples Motivation

Tenth Exams: తొలి రోజు పరీక్షకు 98.27 శాతం మంది హాజరు

ఏపీలో ప్రశాంతంగా జరిగిన పదో తరగతి పరీక్షలు

తొలి రోజు పరీక్షకు 98.27 శాతం మంది హాజరు

Tenth Exams results 2025 AP SSC exams results 2025 Tenth class results 2025 BSEAP.gov.in results Tenth results updates Tenth Exams updates Tenth Exams

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు IAS సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గానూ 6,16,451 మంది విద్యార్థులు హాజరు కాగా, 10,826 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థులు కాపియింగ్ కు పాల్పడ్డారని, ఆ ఇద్దరిని డిబార్ చేసినట్లు పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు IAS తెలిపారు.

Comments

-Advertisement-