Water: మంచి నీటి ఊటలు హిమానీనదాలు
Water: మంచి నీటి ఊటలు హిమానీనదాలు
దీవులకు ప్రాణాధారం బలం. భూగృహంపై జీవకోటి ఉనికికి కారణం ద్రవరూపంలో ఉన్న నీరు మాత్రమే. అతి ముఖ్య సార్వత్రిక ద్రావణిగా జలధారలు భూఉపరికలంపై నిరంతరం ప్రవహిస్తానే ఉన్నాయి. భూమిపై ఉన్న బల సంపదలో అత్యధిక మొత్తం సముద్ర బలం రూపంలో లేదా హిమానీనదాలు లేదా గ్లేసియర్స్ రూపంలో ఉండడంతో పాటు కేవలం 3 కారం మాత్రమే నుంచి నీటి జలంగా మానవాళి అందుబాటులో ఉంటున్నది. ప్రపంచవ్యాప్తంగా మానవాళి తీవ్రమైన నీటి కొరత లేదా నీటి ఒత్తిడిని అనుభవిస్తున్నది, నేడు మార్కెట్లో నీటిని పాల వలె అధిక ధరలకు కొనుక్కోవలసిన ఆగత్యం ఏర్పడింది. రానున్న కొన్ని దశాబ్దాల్లో నీటి కొరత ఎక్కువై దేశాలు, ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు రాసి రాను నీటి కొరత పెరిగి గొంతులు ఎండిపోయే ప్రమాదం కూడా ఏర్పడునుందని అర్ధం అవుతున్నది.. మంచి నీటి వనరుల్లో నదులు, చెరువులు, పరస్థులు, వస్తాయి. ఐరాస సస్థిరాభివృద్ధి లక్ష్యాలు-6 ప్రకారం లక్ష్యల సుసాధ్యం అయ్యేట్లుగా కనిపించడం లేదు. పెరుగుతున్న జనాభా, వ్యవసాయ పరిశ్రమలకు నీటి అవసరాలు పెరగడంతో రానున్న రోజుల్లో ప్రపంచ మానవాళి నీటి ఒత్తిడి సంక్షోభంలో పడే విధంగా కనిపిస్తున్నరా..
తాగు నీరు, సాగు నీరు, పరిశ్రమలు, అన విద్యుత్ కేంద్రాలు, ఉత్పత్తి రంగాలు జల వనరులను అత్యధికంగా వినియోగిం దుకుంటున్నాలం. ప్రాణికోటి మనుగడకు కారణమైన నీటి కొరతను అధిగమించడానికి ప్రజలకు నీటి ఆవశ్యకత పట్ల తగు అనగాహన పెంచాల్సిన అవసరం ఏర్పడుతన్నదని గమనించిన జరాన ప్రతి ఏట 22 మార్చిన "ప్రమచ నీటి దినోత్సవం లేదా సరల్డ్ వాటర్ డే'ను 1993 నుంచి పాటించట అనవాయితీగా మారింది. నేటి పర్యావరణ కాలుష్యం, వాతావరణ ప్రతికూల మార్పులు, కార్నన్ ఉద్గారాల పెరగడం హరిత గృహ వాయువులు అధికం కావడం, భూకానం పెరగడం లాంటి కారణాలతో హిమానీనదాలు లేదా గ్లేసియర్లు వేగంగా రముగుతూ తరుగుతూ రామున్న ప్రమాద హెచ్చరికగా మారనున్నాయి. గ్లేసియర్లు వేగంగా కరగడం వల్ల సముద్ర మట్టాలు సెకగడం జరిగి మానవాళిరా మరో ప్రమాద ఘంటికలు మోగించే అవకాశాలు కూడా చనిపిస్తున్నాయి. హిమానీనదాల పరిరక్షణ కేంద్రంగా మానవాళి తన దృష్టిని పెట్టవలసి ఉందనే విషయాన్ని పరిగణులోకి తీసుకొని 2015 ప్రపంచ నీటి దినం ఇతివృత్తంగా "హిమానీనదాల పరిరక్షణ లేదా గ్లేసియర్స్ ప్రిజర్వేషన్" అనబడే అంతరం కేంద్రంగా అవగాహన కలిపించడం జరుగుతున్నది.
మానీనదాల పరిరక్షణే ఏకైక లక్ష్యంగా చేసుకొని 2025 ఏకాదిని 'అంతర్జాతీయ హిమానీనదాల సంవత్సరం"గా కూడా ప్రకటించు తగు ప్రచార కార్యక్రమాలను నిర్వహించుటకు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా ప్రప్రథమంగా 2025, మార్చి 23న "ప్రపంచ గ్లేసియర్స్ దినం" కూడా నిర్వహించడం జరిగింది. క్రియోక్పియర్, దాతావరణ మార్పులు, నీటి చక్రం, అర్థికాభివృష్టి, పర్యావరణం, పౌర సమాజాల మధ్య నెలకొని ఉన్న సబంధాలను ప్రజలకు అవగాహ కల్పించడం జరుగుతున్నది. నీరు ద్రవ రూపంలో కాకుండా ఘన మందు రూపంలో జభిరంగా ఉన్నపుడు. దాని ప్రతికూల ప్రభావం భూమిపై పడుతుంది. దీనితో పాటు 2096 34 దశాబ్దాన్ని కూడా "క్రిస్ఫియరిక్ సైన్సెస్ చర్యల దశాబ్దం'గా ప్రకటించడం జరిగింది. ఇదే భ్రమంలో నీరు - పాధిశుర్యాలకు సంబంధించిన నివేదికను "వాటర్ టవర్స్: మౌంటేన్స్ అబడ్ గ్లేసియర్స్' అనునే పేరుతో విడుదల చేయడం జరిగింది.
భూతాపం పెరిగిన కొద్ది హిమానీనదాలు క్రమంగా, వేగంగా కనుగుతూ తరిగిపోతున్నాయి. అధిక మొత్తంలో హిమానీనదాలు కరిగితే పరదలు, కొండచరియలు విరిగి వడడం, సముద్ర మట్టాలు పెరగడం, కరువు కాలతాలు రావడం, జీవ వ్యవస్థల్లో లోపాలు జరగడం లాంటి ప్రతికూబాలు అనుభవంలోకి వస్తాయి. 2020లో గ్లేసియర్స్ కరగడం వల్ల 600 గీ గాటన్నుల నీరు వ్యర్థంగా ప్రవహిస్తున్నది. భూగోళంపై ఉన్న మంచి నీటిలో 70 శాతం వరకు మంచు రూపంలోనే ఉంటున్నది. గ్లేసియర్స్ రరగడంతో 1900 నుంచి నేటి వరకు దాదాపు 20 సెమీ సముద్ర బట్టం పెరగడం గమనించారు. భూతాపాన్ని తగ్గిస్తేనే గ్లేసియర్స్ కరిగే వేగం అదుపు చేయబడి ఉంటుందని తెలుసుకోవాలి. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 2016 నివేదిక "సల వనదుల కొరత ఆధారంగా విడుదల చేయబడింది. రానున్న రోజుల్లో అతి ముఖ్యమైన కొరత ప్రమాదాల్లో 8వ స్థానం నీటి ఒత్తిడి స్వీరంచడం జరుగుతున్నది. నీరు తాగడానికి, పారిశుద్ధ్యానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యత కాపాడడంలో సఫలీకృతం అవుతున్నది. ప్రపంచ నీటి దినం వేదికగా నీటి వనరులను కాపాడడంతో పాటు హిమానీనదాల వేగవంతమైన కరగదాన్ని కూడా వర్ణించరానికి ప్రజలకు పలు మార్గాల్లో ప్రచారాలు పెద్ద ఎత్తున నిర్వహించాల్సింది. ఉన్నది. సహజ వనరైన వీటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, నీటిని ఆదా చేస్తూ, హిమానీనరాలను కల్పిద్దాం నీటిని చుక్క ముక్క సద్వినియోగం చేసుకుందాం..