రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Agniveer: ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నియామకాల ప్రకటన

JOBS IN AIRFORCE Air Force Airmen Recruitment rally JOBS IN INDIAN AIRFORCE Indian Air Force Agniveer Apply Online Airforce Agniveer Indian Air Force
Peoples Motivation

Agniveer: ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నియామకాల ప్రకటన

JOBS IN AIRFORCE Air Force Airmen Recruitment rally JOBS IN INDIAN AIRFORCE Indian Air Force Agniveer Apply Online Airforce Agniveer Indian Air Force

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ పథకంలో భాగంగా.. అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) నియామకాల ప్రకటన విడుదల చేసింది.

అర్హతలు: భారతీయ శాస్త్రీయ వాద్యాల్లోని ఏదైనా ఒక దాంట్లో నైపుణ్యం. గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ టెన్త్ లేదా తత్సమాన విద్యార్హత. నిర్దిష్ట శారీరక / వైద్య ప్రమాణాలు, సంగీతానుభవ సర్టిఫికెట్.

వయసు: 01-01-2005 నుంచి 01-07-2008 మధ్యన జన్మించివుండాలి.

జీతం వివరాలు: మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500; నాలుగో ఏడాది రూ.40,000.

ఎంపిక విధానం: మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లిష్, అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ల ఆధారంగా.

అప్లికేషన్ ఫీజు: రూ.100.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21-04-2025.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 11-05-2025.

రిక్రూట్మెంట్ ర్యాలీ షెడ్యూల్: జూన్ 10 నుంచి 18 వరకు.

ర్యాలీ వేదిక: 2 ఏఎస్ సీ సీ/ఓ రేస్ కోర్స్ క్యాంప్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూ ఢిల్లీ (న్యూఢిల్లీ), 7 ఏఎసీసీ, నెం.1 కబ్బన్ రోడ్, బెంగళూరు (కర్ణాటక).

అధికారిక వెబ్సైట్: https://agnipathvayu.cdac.in/AV/

Comments

-Advertisement-