బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల దుర్మరణం
Telangana tenth results 2025 link
www bse telangana gov in 2025
telangana ssc exam time table 2025 10th class
ts ssc result 2025 telangana
SSC results
By
Peoples Motivation
బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల దుర్మరణం
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లోని కొత్త హొసింగ్ బోర్డు టర్ణింగ్ పాయింట్ దగ్గర నిలిచి వున్న నర్సింగ్ విద్యార్థులను బోలేరా వాహనం డికొని ఇద్దరు మృతి, మరీ కొందరి విద్యుర్థులకు గాయలు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బిఎస్సి నర్సింగ్ కాలేజీ చేస్తున్న విద్యార్థుల పైకి ఓ బొలెరో వాహనం దూసుకెళ్లడం తో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. కాలేజీ ముగించుకొని గద్వాల ఎర్రవల్లి రహదారిపై జిల్లా కేంద్రంలోని మహేంద్ర షోరూం ఎదుట నిల్చున్న విద్యార్థులపై ఎర్రవల్లి నుండి వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారు. అక్కడే పానిపూరి బండిని ఢీకొట్టడంతో అక్కడ నిలుచున్న ఓ బాలుడు పై గ్యాస్ సిలిండర్ ఆయిల్ పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments