Jobs: ఎయిర్పోర్ట్స్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
Jobs: ఎయిర్పోర్ట్స్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
• డిగ్రీ అర్హతతో ఏఏఐలో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్లు
• ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 24-05-2025న ముగుస్తుంది
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కుట్రోల్): 309
అర్హతలు (Eligibility): బీటెక్ లేదా డిగ్రీ (బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్)లో ఉత్తీర్ణత.
వయసు (Age): 24-06-2025 తేదీ నాటికి 27 ఏళ్లు మించరాదు. గరిష్ఠ వయసులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు (Salary): రూ. 40,000 - రూ.1,40,000
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 25, 2025
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24:05,2025
దరఖాస్తు ఫీజు (Application fee): జనరల్, ఓబీసీ, ఈడబ్యూఎస్ కు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు ఉండదు.
ఎంపిక: ఆన్లైన్ పరీక్షతో