రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Railway Jobs: NHSRCL లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

Latest RRB jobs notifications Railway Recruitment Board Railway Jobs 2025 Railway jobs after 12th RRB Recruitment Latest Railway jobs notifications
Peoples Motivation

Railway Jobs: NHSRCL లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

Latest RRB jobs notifications Railway Recruitment Board Railway Jobs 2025 Railway jobs after 12th RRB Recruitment Latest Railway jobs notifications

నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(NHSRCL)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 71 పోస్టులను భర్తీ చేయనున్నారు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు..

మొత్తం ఉద్యోగాలు: 71

ఖాళీల వివరాలు:

• జూనియర్ టెక్నికల్ మేనేజర్ (సివిల్)- 35

• జూనియర్ టెక్నికల్ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 17

• జూనియర్ టెక్నికల్ మేనేజర్ (ఎస్ఎన్టీ)- 3

• జూనియర్ టెక్నికల్ మేనేజర్ (ఆర్ఎస్)- 4

• అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ (అర్కిటెక్చర్)- 08

• అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ (డెటాబేస్ అడ్మినిస్ట్రేటర్)- 01

• అసిస్టెంట్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్)- 01

• అసిస్టెంట్ మేనేజర్ (జనరల్)- 02

ముఖ్యమైన సమాచారం

విద్యార్హత: డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణత

వయో పరిమితి:

పోస్టును బట్టి 20-35 ఏళ్లకు మించకూడదు

దరఖాస్తు ఫీజు:

రూ.400. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు ఫీజు లేదు.

వేతనం:

పోస్టును బట్టి రూ.రూ.40,000-రూ.1,60,000/-

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తుకు చివరి తేది:

ఏప్రిల్ 24, 2025.

అధికారిక వెబ్సైట్: https://www.nhsrcl.in/en/career/vacancy-notice

Comments

-Advertisement-