రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఇక నుంచి తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Telugu daily updates Andhra Pradesh Telangana news cinema,news
Mounikadesk

ఇక నుంచి తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదు

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్:


  • OG సినిమా రేట్ల పెంపు జీవో నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చారు?
  • OG టికెట్ రేట్లు పెంపు జీవో విడుదల చేసిన హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం
  • తనకు తెలియకుండా టికెట్ రేట్ల పెంపు జీవో ఇచ్చారు
  • OG సినిమాకు పక్క రాష్ట్రంలో జీవో ఇచ్చారు కాబట్టి మా దగ్గర ఇచ్చారు అనుకుంటున్నా
  • టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను స్వాగతిస్తున్నా
  • ఇక నుండి చిన్న సినిమాలు అయినా, పెద్ద సినిమాలు అయినా ఒక్కటే టికెట్ రేటు
  • సామాన్యులపై భారం పడకుండా ఉండడానికి సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదు.

Comments

-Advertisement-