రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

AP ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Telugu daily updates Andhra Pradesh Telangana news educational news
Mounikadesk

AP ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026

  • ఫిబ్రవరి 23న మొదటి సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ – I
  • ఫిబ్రవరి 24న రెండో సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ – II
  • ఫిబ్రవరి 25న మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – I
  • ఫిబ్రవరి 26న రెండో సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – II
  • ఫిబ్రవరి 27న మొదటి సంవత్సరం హిస్టరీ పేపర్ – I
  • ఫిబ్రవరి 28న రెండో సంవత్సరం హిస్టరీ / బోటనీ పేపర్ – II
  • మార్చి 2న మొదటి సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – I
  • మార్చి 3న రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – IIA / సివిక్స్ – II
  • మార్చి 5న మొదటి సంవత్సరం జూలాజీ / మ్యాథ్స్ – IB
  • మార్చి 6న రెండో సంవత్సరం జూలాజీ – II / ఎకనామిక్స్ – II
  • మార్చి 7న మొదటి సంవత్సరం ఎకనామిక్స్ – I
  • మార్చి 9న రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – IIB
  • మార్చి 10న మొదటి సంవత్సరం ఫిజిక్స్ – I
  • మార్చి 11న రెండో సంవత్సరం ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – II
  • మార్చి 12న మొదటి సంవత్సరం కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – I
  • మార్చి 13న రెండో సంవత్సరం ఫిజిక్స్ – II
  • మార్చి 14న మొదటి సంవత్సరం సివిక్స్ – I
  • మార్చి 16న రెండో సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – II
  • మార్చి 17న మొదటి సంవత్సరం కెమిస్ట్రీ – I
  • మార్చి 18న రెండో సంవత్సరం కెమిస్ట్రీ – II
  • మార్చి 20న మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – I
  • మార్చి 23న రెండో సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – II
  • మార్చి 24న మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – I

Comments

-Advertisement-