విలేఖరులు కావలెను...✍️
wanted reporters, ap news, ts news, national news
By
Peoples Motivation
ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ రాష్ట్రాలలో విలేఖరులు కావలెను:
అసలైన అక్షర జ్ఞానాన్ని తెలియజేస్తూ... విలువలతో కూడిన జీవన శైలిలో ప్రేరణ కలిగించే విషయాలపై అవగాహన కలిగిస్తూ.. ప్రజల సాధకబాధకాల్లో మమేకమై పరిష్కార మార్గాలపై ప్రేరణ కలిగించాలి అనుకుంటున్నారా..?
బాధ్యతయుతమైన జర్నలిజంలో రాణించాలనుకుంటున్నారా..?అయితే
రండి... అక్షరాన్ని అనుకున్న విధంగా రాద్దాం..✍️
పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో
• జిల్లా బ్యూరో చీఫ్ లు
• జిల్లా స్టాప్ రిపోర్టర్ లు
• నియోజకవర్గ ఇంచార్జ్ లు
• మండల రిపోర్టర్ లు కావలెను...✍️
సంప్రదించండి: 80086 22746
Editor: M Ramesh Reddy
M.Sc(Psy)., PGDGC., LLB.,
Comments