APPSC Results: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
APPSC login
Appsc results ap gov in
APPSC Group 2 results 2024
Appsc results 2021
Appsc results 2020
APPSC Group 2 Notification
APPSC Results date
By
Pavani
APPSC Results: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసులో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (Deputy Educational Officer) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష (Screening Test) ఫలితాలు విడుదలయ్యాయి. మే 25న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ (APPSC) గురువారం రాత్రి వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారి జాబితాను విడుదల చేసింది. క్వాలిఫై అయిన వారికి మెయిన్ (Main) పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. మెయిన్ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారి జాబితా విడుదల
Comments