-Advertisement-

ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్- "కవచ్ టెక్నాలజీ"

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Technology updates news Current Affairs pdf Today Latest headlines et
Pavani

ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్- "కవచ్ టెక్నాలజీ"

  • అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సీల్డాకు బయల్దేరిన కాంచన్ జంఘా ఎక్స్ప్రెస్ (Kanchanjun- gho Express)ను ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొనడంతో రైలు ప్రమాదం చోటుచేసుకుంది, దీనికి కారణం, ఆటోమెటిక్ సిగ్నలింగ్ వైఫల్యం.
    Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Technology updates news Current Affairs pdf Today Latest headlines et
  • సాధారణంగా ఇలా అటోమెటిక్ సిగ్నల్ విఫలమైనప్పుడు స్టేషన్ మాస్టర్ రైళ్లకు 'టీవ్ 912' అనే విఖితపూర్వక అథారిటిని జారీ చేస్తారు. సాంకేతిక లోపం కారణంగా రెడ్ సిగ్నళ్లు ఉన్నప్పుడు వాటిని దాటుకుని వెళ్లేందుకు ఇది అనుమతినిస్తుంది.
  • ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్- కవచ్ టెక్నాలజీ: రైళ్ల రాకపోకలకు నియంత్రించేందుకు భారత రైల్వే గత కొన్నేళ్లుగా విదేశీ సాంకేతికతపైనే ఆధారపడాల్సి వస్తోంది.
  • ACAD దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేసి రైల్వేలో స్వావలంబన సాధించాలని భావించిన కేంద్రం "రీసర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్" (RSDO) మేధా సర్వో డ్రైవ్స్, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ కలిసి 'ట్రైన్ కొలిజన్ అవైడెన్స్ సిస్టమ్ (TCAS) అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనిని భారతీయ రైల్వే ఆమోదించింది. దీన్నే "ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్, కవచ్ (Kavach)" గా పిలుస్తున్నారు. ABAD
  • DERA > రైల్వేల్లో 'సున్నా ప్రమాదాలే లక్ష్యంగా ఈ కవచ్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ప్రమాదం ఎదురైనప్పుడు రైలు దానంతటే అదే ఆగిపోయేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.
  • ఉదాహరణకు ఒక రైలు వెళ్లోన్న మార్గంలోనే కొంత దూరంలో మరో రైలు కూడా ప్రయాణిస్తున్నప్పుడు. ఈ 'కవచ్' టెక్నాలజీ వెంటనే సెన్సర్లతో గుర్తిస్తుంది. దీంతో రైలు ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళుతుంటే ఈ వ్యవస్థతో ఆటోమెటిక్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రైలును ఆపేస్తుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే కవవ్లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది. రైలు వేగానికి నిర్దేశిత తగ్గిస్తుంది. 
  • ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ రైల్వే నెట్వర్క్ ని చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఇంకా అందుబాటులోకి రాలేదు.
  • ఈ ఏడాది చివరి నాటికి 3వేల కిలోమీటర్ల ట్రాక్లకు కవచ్ను తీసుకురావాలని రైల్వే శాఖ లక్షంగా పెట్టుకుంది. ఇందులో దిల్లీ-హావ్డా మార్గం కూడా ఉంది. దీని పరిధిలోకి తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతం కూడా వస్తుంది

Comments

-Advertisement-