ACB Raids: ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో..రూ. 65 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
ACB RIDES
Current Affairs Quiz
Daily current Affairs pdf
Free Current Affairs
Intresting news
General News telugu
Jobs news
Trending news telugu news
By
Peoples Motivation
ACB Raids: ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో..రూ. 65 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల చేశారు. భూమి మ్యుటేషన్ (Mutations) కోసం బాధితుడు ఆఫీస్ చుట్టూ తిరిగాడు చివరికి ఆ అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని అతను ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. పక్కా సమాచారంతో ఓ అవినీతి రెవెన్యూ అధికారి ఏసీబీ (ACB Raids) అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం తహసీల్దార్(Tahisildar) మహ్మద్‌రఫీ ఓ రైతువద్ద రూ. 65 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
భూమి మ్యుటేషన్ (Mutations) కోసం బాధితుడు నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం తన కార్యాలయంలో లంచం తీసుకుంటుడగా అక్కడే మాటు వేసి అవినీతి నిరోదక శాఖ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. అతడిని వైద్య పరీక్షల కోసం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఏసీబీ కోర్టులో హాజరు పరుచనున్నారు.
Comments