AP GOVT: ఏపీలో 37 మంది ఐపీఎస్ ల బదిలీ
AP GOVT: ఏపీలో 37 మంది ఐపీఎస్ ల బదిలీ
అమరావతి, జులై 13 (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రఘువీరారెడ్డి, సిద్దార్థ్ కౌశల్, ఎస్.శ్రీధర్, సుమిత్ సునీల్, పి.జగదీశ్, పత్తిబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్ ను ప్రభుత్వం ఆదేశించింది.
• అనకాపల్లి- ఎం.దీపిక
• సత్యసాయి జిల్లా- వి.రత్న
• అల్లూరి జిల్లా - అమిత్ బర్దార్
• శ్రీకాకుళం జిల్లా - కేవీ మహేశ్వర్ రెడ్డి
• పార్వతీపురం మన్యం - ఎస్వీ మాధవరెడ్డి
• కాకినాడ- విక్రాంత్ పాటిల్
• విజయనగరం- వకుల్ జిందాల్
• గుంటూరు- ఎస్. సతీశ్ కుమార్
• విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్ 1- అజితా వేజెండ్ల
• విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్ 2గా తుహిన్ సిన్హా
• అన్నమయ్య జిల్లా- వి. విద్యాసాగర్ నాయుడు
• తూర్పుగోదావరి- డి. నరసింహ కిషోర్
• పశ్చిమగోదావరి జిల్లా - అద్నాన్ నయీమ్ ఆస్మి
• కోనసీమ జిల్లా - బి. కృష్ణారావు
• కృష్ణా ఎస్పీ- ఆర్.గంగాధర్రావు
• ప్రకాశం- ఏ.ఆర్.దామోదర్
• ఏలూరు జిల్లా- కె. ప్రతాప్ శివకిశోర్
• పల్నాడు జిల్లా - కె. శ్రీనివాసరావు
• ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్- మల్లికాగార్గ్
• నంద్యాల- అధిరాజ్ సింగ్ రానా
• కర్నూలు- జి. బిందు మాధవ్
• నెల్లూరు జిల్లా- జి. కృష్ణకాంత్
• నంద్యాల- అధిరాజ్ సింగ్ రానా
• బాపట్ల- తుషారు డూడీ
• కడప - వి. హర్షవర్ధన్ రాజు
• అనంతపురం - కేవీ మురళీ కృష్ణ
• తిరుపతి - ఎల్.సుబ్బారాయుడు (ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతలు
• ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ (శాంతి భద్రతలు) గౌతమీ శాలి
• బాపట్ల- తుషారు డూడీ
• ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి.గీతాదేవి