రామసేతు వంతెన పూర్తి మ్యాప్"ను ఆవిష్కరించిన ఇస్రో
Current Affairs
Telugu Current Affairs pdf
Current Affairs Quiz
Daily current Affairs pdf
Free Current Affairs
Important Current Affairs
Weekly Curren
By
Priya
రామసేతు వంతెన పూర్తి మ్యాప్"ను ఆవిష్కరించిన ఇస్రో
నాసాకు చెందిన 'ICESAT-2' శాటిలైట్ డాటాను ఉపయోగించి, జోధ్పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలకు చెందిన సైంటిస్టులు రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతూ సముద్రంలో ఉన్న రామసేతు వంతెన నిర్మాణ తీరుపై "రామసేతు వంతెన మ్యాపింగ్" ప్రక్రియను చేపట్టి కొత్త విషయాలు కనుగొన్నారు.
• వంతెనలోని 99.8% సముద్రపు నీళ్లలో మునిగిపోయి ఉందని పరిశోధనలో తేలింది.
• రామసేతు వంతెన నిర్మాణం ఏ కాలం నాటిదన్నది తెలుసుకునేందుకు ఈ పరిశోధన దోహదపడుతుంది.
Comments