CUET UG RESULTS: సీయూఈటీ (యూజీ) పరీక్ష ఫలితాలు విడుదల
CUET UG RESULTS
CUET UG 2024 login
CUET result 2024 Cut off
CUET Result 2024 pdf download
Cuet result 2024 time
How to check CUET Result 2024
TS TET
By
Peoples Motivation
CUET UG RESULTS: సీయూఈటీ (యూజీ) పరీక్ష ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సీయూఈటీ (యూజీ) పరీక్ష ఫలితాలు (CUET UG 2024 Results) ఎన్టీఏ (NTA) అధికారులు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థల్లో 2024 సంవత్సరానికి గాను సాధారణ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ 2024)ను మే 15 నుంచి 29వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఫలితాలు జూన్ 30నే విడుదల కావాల్సి ఉండగా.. నీట్, నెట్ పరీక్షల వ్యవహారం వివాదాస్పదం కావడంతో జాప్యం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా 379 నగరాల్లో, విదేశాల్లోని 26 నగరాల్లో నిర్వహించిన CUET UG 2024 పరీక్షకు దాదాపు 13.48లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments