-Advertisement-

Mutton: మీరు మటన్ ప్రియులా... అయితే ఇది ఒకసారి చదవండి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET Mutton benefits Mutton losses
Peoples Motivation

మీరు తరచుగా మటన్ తింటున్నారా... మీకు మటన్ అంటే ఇష్టమా... అయితే ఆలోచించుకో వాల్సిందే! ఎందుకంటే తరచూ మటన్ తినేవారిలో... టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ పరిశోధనలో భాగంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మటన్ తినే అలవాటున్న వారిని పదేళ్లపాటు పరిశీలించారు. వారంలో రెండుమూడుసార్లు సూపు, వేపుడు, కూర... ఇలా ఏదో ఒక రూపంలో మటన్ తినేవారిలో టైప్-2 డయాబెటిస్ రావడానికి 15 శాతం ఎక్కువ అవకాశం ఉందని తేల్చారు. మటన్ లోని హానికారక శాచురేటెడ్ కొవ్వులు సహజ ఇన్సులిన్ విడుదలని అడ్డుకుంటున్నాయని విశ్లేషించారు. ముఖ్యంగా వివిధ కంపెనీలు ప్రాసెస్ చేసి, నిల్వ ఉంచిన ప్యాకేజ్డ్ మటన్ తినేవారిలో డయాబెటిస్ ముప్పు మరీ ఎక్కువట. దానికి బదులుగా మంచి కొవ్వులూ, ప్రొటీన్ కోసం చేపలు తినడం మేలని ఈ అధ్యయనం సూచించింది.

Comments

-Advertisement-