శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్‌లు, విప్‌లు వీరే
General News telugu
Trending news telugu
Intresting news
Telugu daily news
Current Affairs Quiz
Current Affairs pdf
Breaking news telugu
Political New
By
Peoples Motivation
శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్‌లు, విప్‌లు వీరే
శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్, విప్‌లను ప్రభుత్వం నియమించింది. అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15 మంది విప్‌లు ఉండనున్నారు. శాసనసభలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులుకు మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.
శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్‌లు, విప్‌లు వీరే..
శాసనసభలో
చీఫ్ విప్- జీవీ ఆంజనేయులు (టీడీపీ)
విప్‌లు (15 మంది) వీరే:
- బెందాళం అశోక్ - ఇచ్ఛాపురం (టీడీపీ)
- బొండా ఉమామహేశ్వరరావు - విజయవాడ సెంట్రల్ (టీడీపీ)
- దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) - ముమ్మిడివరం (టీడీపీ)
- దివ్య యనమల - తుని (టీడీపీ)
- వి.ఎం.థామస్- గంగాధర నెల్లూరు (ఎస్సీ) (టీడీపీ)
- జగదీశ్వరి తోయక - కురుపాం (ఎస్టీ) (టీడీపీ)
- కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం (టీడీపీ)
- మాధవి రెడ్డప్పగారి - కడప (టీడీపీ)
- పీజీవీఆర్ నాయుడు(గణబాబు) - విశాఖ వెస్ట్(టీడీపీ)
- తంగిరాల సౌమ్య - నందిగామ (ఎస్సీ) (టీడీపీ)
- యార్లగడ్డ వెంకట్రావు - గన్నవరం (టీడీపీ)
- అరవ శ్రీధర్, కోడూరు - ఎస్సీ (జనసేన)
- బొమ్మిడి నారాయణ నాయకర్ - నరసాపురం (జనసేన)
- బొలిశెట్టి శ్రీనివాస్ - తాడేపల్లిగూడెం (జనసేన)
- ఆదినారాయణరెడ్డి - జమ్మలమడుగు (బీజేపీ)
శాసనమండలిలో
చీఫ్ విప్- పంచుమర్తి అనురాధ
మండలిలో విప్‌లు వీరే:
- వేపాడ చిరంజీవి రావు (టీడీపీ)
- కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ)
- పి.హరిప్రసాద్ (జనసేన)
Comments