రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Padma Awards: 2025 పద్మ పురస్కార గ్రహీతల జాబితా

PADMA SRI AWARDS 2025 PADMA AWARDS 2025 WINNERS LIST PDF PADMA VIBHUSHAN WINNERS 2025 PADMA BHUSHAN AWARDS 2025 PADMA AWARDS 2025 PADMA SHRI LIST PDF
Peoples Motivation
Padma Awards: 2025 పద్మ పురస్కార గ్రహీతల జాబితా 

PADMA SRI AWARDS 2025 PADMA AWARDS 2025 WINNERS LIST PDF PADMA VIBHUSHAN WINNERS 2025 PADMA BHUSHAN AWARDS 2025 PADMA AWARDS 2025 PADMA SHRI LIST PDF

Padma Awards 2025 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పద్మ పురస్కారానికి ఎంపికైన వారికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డును 3 విభాగాల్లో అందజేస్తారు, అవి పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్. కళలు, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు మరియు పౌరసేవ వంటి విభిన్న రంగాలలో ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డులు ఇవ్వబడతాయి.

పద్మవిభూషణ్

1. దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి (వైద్యం) - తెలంగాణా

2. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌ - చండీగఢ్

3. కుముదిని రజనీకాంత్‌ (కళలు) - గుజరాత్

4. లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం (కళలు) - కర్ణాటక

5. ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ (సాహిత్యం) - కేరళ (మరణానంతరం)

6. ఒసాము సుజుకి (వాణిజ్యం)- జపాన్

7. శారద నిన్హా (కళలు) - బిహార్


పద్మభూషణ్

1. నందమూరి బాలకృష్ణ (కళలు) - ఆంధ్రప్రదేశ్

2. ఎ. సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) కర్ణాటక

3. అనంత్ నాగ్ (కళలు) - కర్ణాటక

4. బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) ఎన్సీటీ దిల్లీ

5. జతిన్ గోస్వామి (కళలు) - అస్సాం

6. జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) - కేరళ

7. కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) - ఎన్సీటీ డిల్లీ 

8. మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర

9. నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) తమిళనాడు

10. పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) - కేరళ

11. పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) - గుజరాత్

12. పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) మహారాష్ట్ర

13. రామబహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) ఉత్తరప్రదేశ్

14. సాధ్వీ రితంభరా (సామాజిక సేవ) - ఉత్తరప్రదేశ్

15. ఎస్. అజిత్ కుమార్ (కళలు) - తమిళనాడు

16. శేఖర్ కపూర్ (కళలు) - మహారాష్ట్ర

17. శోభన చంద్రకుమార్ (కళలు) - తమిళనాడు

18. సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - బిహార్

19. వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) అమెరికా


పద్మశ్రీ

• అద్వైత చరణ్ గడనాయక్ (కళలు) - ఒడిశా

• అచ్యుత్ రామచంద్ర పలవ్ (కళలు) - మహారాష్ట్ర

• అజయ్ వి.భట్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికా

అనిల్ కుమార్ బోరో (సాహిత్యం, విద్య) - అస్సాం

• అరిజిత్ సింగ్ (కళలు) - పశ్చిమ బెంగాల్

• అరుంధతి భట్టాచార్య (వాణిజ్యం, పరిశ్రమలు)- మహారాష్ట్ర

• అరుణోదయ్ సాహా (సాహిత్యం, విద్య) - త్రిపుర

• అర్వింద్ శర్మ (సాహిత్యం, విద్య) -కెనడా

అశోక్ కుమార్ మహాపాత్ర (వైద్యం)- ఒడిశా

• అశోక్ లక్ష్మణ్ షరాఫ్ (కళలు) - మహారాష్ట్ర

• అశుతోష్ శర్మ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) -ఉత్తరప్రదేశ్

• అశ్విని భిడే దేశ్పాండే (కళలు) - మహారాష్ట్ర

• బైజ్యనాథ్ మహారాజ్ (ఆధ్యాత్మికం) - రాజస్థాన్

• బ్యారీ గాడే జాన్ (కళలు) - ఎన్సీటీ దిల్లీ

• బేగమ్ బతోల్ (కళలు) - రాజస్థాన్

• భరత్ గుప్త (కళలు) - ఎన్సీటీ దిల్లీ

• బేరు సింగ్ చౌహాన్ (కళలు) - మధ్యప్రదేశ్

• భీమ్సింగ్ భవేశ్ (సామాజిక సేవ) - బిహార్

• భీమవ్వ దొడ్డబాలప్ప (కళలు) - కర్ణాటక

• బుధేంద్ర కుమార్ జైన్ (వైద్యం) - మధ్యప్రదేశ్

• సి. ఎస్. వైద్యనాథన్ (ప్రజా వ్యవహారాలు) - ఎన్సీటీ డిల్లీ 

• చైత్రం దేవ్చంద్ పవార్ (సామాజిక సేవ)- మహారాష్ట్ర

• చంద్రకాంత్ శేర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - గుజరాత్

• చంద్రకాంత్ సోంపుర (ఆర్కిటెక్చర్) - గుజరాత్

• చేతన్ ఇ చిట్నిస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - ఫ్రాన్స్

• డేవిడ్ ఆర్ సిమ్లాహ్ (సాహిత్యం, విద్య) -మేఘాలయ

• దుర్గాచరణ్ రణ్ బీర్ (కళలు) - ఒడిశా

• ఫరూక్ అహ్మద్ మిర్ (కళలు) - జమ్మూకశ్మీర్

• గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ (సాహిత్యం, విద్య) -ఉత్తరప్రదేశ్

• గీతా ఉపాధ్యాయ్ (సాహిత్యం, విద్య)- అస్సాం

• గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమ బెంగాల్

• గురువాయుర్ దొరై (కళలు) - తమిళనాడు

• హర్చందన్ సింగ్ భట్టీ (కళలు) - మధ్య ప్రదేశ్

• హరిమన్ శర్మ (వ్యవసాయం) - హిమాచల్ ప్రదేశ్

• హర్జిందర్ సింగ్ శ్రీనగర్వాలే (కళలు) - పంజాబ్

• హర్వీందర్ సింగ్ (క్రీడలు) - హరియాణా

• హసన్ రఘు (కళలు) - కర్ణాటక

• హేమంత్ కుమార్ (వైద్యం) - బిహార్

• హృదయ్ నారాయణ్ దీక్షిత్ (సాహిత్యం, విద్య)- ఉత్తరప్రదేశ్

• హ్యూగ్ అండ్ కొల్లీన్ గాంట్జర్ (మరణానంతరం) (జర్నలిజం) - ఉత్తరాఖండ్

• ఇనివళప్పిల్ మణివిజయన్ (క్రీడలు) - కేరళ

• జగదీశ్ జోషిల (సాహిత్యం, విద్య) - మధ్యప్రదేశ్

• జస్పీందర్ నరూలా (కళలు) - మహారాష్ట్ర

• జోనస్ మాసెట్టి (ఆధ్యాత్మికం) - బ్రెజిల్

• మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) తెలంగాణ

• కె. ఎల్. కృష్ణ (సాహిత్యం, విద్య) - ఆంధ్రప్రదేశ్

• మాడుగుల నాగఫణిశర్మ (కళలు) - ఆంధ్రప్రదేశ్

• మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు)- ఆంధ్రప్రదేశ్

• జోయ్నించారన్ బతారీ (కళలు) - అస్సాం

• జుమ్టే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక సేవ) -అరుణాచల్ ప్రదేశ్

• కె.దామోదరన్ (పాకశాస్త్రం) - తమిళనాడు

• కె. ఓమనకుట్టి అమ్మ (కళలు) - కేరళ

• కిశోర్ కునాల్ (మరణానంతరం) (ప్రజా సేవలు) -బిహార్

• ఎల్.హాంగ్ థింగ్ (వ్యవసాయం) - నాగాలాండ్

• లక్ష్మీపతి రామసుబ్బఅయ్యర్ (సాహిత్యం, విద్య, జర్నలిజం)- తమిళనాడు

• లలిత్ కుమార్ మంగోత్ర (సాహిత్యం, విద్య) - జమ్మూకశ్మీర్

• లాలా లోబ్ జంగ్ (మరణానంతరం) (ఆధ్యాత్మికం)- లద్దాఖ్

• లిబియా లోబో సర్దేశాయ్ (సామాజిక సేవ) - గోవా

• ఎం.డి. శ్రీనివాస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్)- తమిళనాడు

• మహాబీర్ నాయక్ (కళలు) - ఝార్ఖండ్

• మమతా శంకర్ (కళలు) - పశ్చిమ బెంగాల్

• మారుతి భుజంగరావు చితంపల్లి (సాహిత్యం, విద్య)- మహారాష్ట్ర

• నాగేంద్ర నాథ్ రాయ్ (సాహిత్యం, విద్య) - పశ్చిమ బెంగాల్

• నారాయణ్ (భులయ్ భాయ్) (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - ఉత్తరప్రదేశ్

• నరేన్ గురుంగ్ (కళలు) - సిక్కిం

• నీర్జా భాట్ల (వైద్యం) - ఎన్సీటీ దిల్లీ

• నిర్మలా దేవీ (కళలు) - బిహార్

• నితిన్ నొహ్రియా (సాహిత్యం, విద్య)- అమెరికా

• ఓంకార్ సింగ్ పహ్వా (వాణిజ్యం, పరిశ్రమలు)- పంజాబ్

• పి.దచనమూర్తి (కళలు) - పుదుచ్చేరి

• పాండీ రామ్ మందవీ (కళలు) - ఛత్తీస్ గఢ్

• పార్మర్ లాల్జీభాయ్ నాగ్జీభాయ్ (కళలు) - గుజరాత్

• పవన్ గొయెంక (వాణిజ్యం, పరిశ్రమలు) - పశ్చిమ బెంగాల్

• ప్రశాంత్ ప్రకాశ్ (వాణిజ్యం, పరిశ్రమలు) - కర్ణాటక

• ప్రతిభ సత్పతి (సాహిత్యం, విద్య)- ఒడిశా

• పురిసాయి కన్నప్ప సంబంధన్ (కళలు)- తమిళనాడు

• ఆర్. అశ్విన్ (క్రీడలు) - తమిళనాడు

• ఆర్.జి.చంద్రమోగన్ (వాణిజ్యం, పరిశ్రమలు) - తమిళనాడు

• రాధా బహిన్ భట్ (సామాజిక సేవ) - ఉత్తరాఖండ్

• రాధాకృష్ణ దేవసేనాపతి (కళలు) - తమిళనాడు

• రామదర్శ్ మిశ్రా (సాహిత్యం, విద్య) - ఎన్సీటీ దిల్లీ

• రణేంద్ర భాను మజుందార్ (కళలు) - మహారాష్ట్ర

• రతన్ కుమార్ పరిమో (కళలు) - గుజరాత్

• రెబాకాంత మహంత (కళలు) - అస్సాం

• రెంథేలి లాల్రవా (సాహిత్యం, విద్య) - మిజోరం

• రికీ జ్ఞాన్ కేజ్ (కళలు) - కర్ణాటక

• సజ్జన్ భజన్కా (వాణిజ్యం, పరిశ్రమలు)- పశ్చిమ బెంగాల్

• సాలీ హోల్కర్ (వాణిజ్యం, పరిశ్రమలు) - మధ్యప్రదేశ్

• సంత్ రామ్ దేశ్వాల్ (సాహిత్యం, విద్య)- హరియాణా

• సత్యపాల్ సింగ్ (క్రీడలు) - ఉత్తరప్రదేశ్

• సీని విశ్వనాథన్ (సాహిత్యం, విద్య) - తమిళనాడు

• సేతురామన్ పంచనాథన్ (సైన్స్ అండ్ టెక్నాలజీ)- అమెరికా

• షెయ్కా షైకా అలీ అల్-జాబేర్ అల్- సభా (సాహిత్యం, విద్య) - కువైట్

• షీన్ కాఫ్ నిజామ్ (శివ్ కిషన్ బిస్సా) (సాహిత్యం, విద్య) - రాజస్థాన్

• శ్యామ్ బిహారి అగర్వాల్ (కళలు) - ఉత్తరప్రదేశ్

• సోనియా నిత్యానంద్ (వైద్యం) - ఉత్తరప్రదేశ్

• స్టీఫెన్ నాప్ (సాహిత్యం, విద్య)- అమెరికా

• సుభాష్ ఖేతులాల్ శర్మ (వ్యవసాయం) - మహారాష్ట్ర

• సురేశ్ హరిలాల్ సోనీ (సామాజిక సేవ) - గుజరాత్

• సురీందర్ కుమార్ వసాల్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - దిల్లీ

• స్వామీ ప్రదీప్తానంద (కార్తిక్ మహారాజ్) (ఆధ్యాత్మికం) - పశ్చిమ బెంగాల్

• సయ్యద్ ఐనుల్ హసన్ (సాహత్యం, విద్య) -ఉత్తరప్రదేశ్

• తేజేంద్ర నారాయణ్ మజుందార్ (కళలు) - పశ్చిమ బెంగాల్

• తీయం సూర్యముఖి దేవి (కళలు) - మణిపుర్

• తుషార్ దుర్గేశ్బాయ్ శుక్లా (సాహిత్యం, విద్య) -గుజరాత్

• వి. రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య)-ఆంధ్రప్రదేశ్

• వాసుదేవ్ కామత్ (కళలు) - మహారాష్ట్ర

• వేళు ఆసాన్ (కళలు) - తమిళనాడు

• వెంకప్ప అంబాజీ సుగటేకర్ (కళలు) - కర్ణాటక

• విజయ్ నిత్యానంద్ సూరీశ్వర్ జీ మహారాజ్ (ఆధ్యాత్మికం) - బిహార్

• విజయలక్ష్మి దేశమానే (వైద్యం) - కర్ణాటక

• విలాస్ డాంగ్రే (వైద్యం) - మహారాష్ట్ర

• వినాయక్ లోహానీ (సామాజిక సేవ) - పశ్చిమ బెంగాల్


తెలుగువారికి ఏడు 'పద్మా'లు

ప్రఖ్యాత వైద్యుడు డి.నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్‌ (వైద్యం)

• నందమూరి బాలకృష్ణకు(ఏపీ) పద్మభూషణ్ (కళలు)

• తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ (ప్రజావ్యవహారాలు)

• ఏపీకి చెందిన మిరియాల అప్పారావుకు పద్మశ్రీ(కళలు)

• ఏపీకి చెందిన కె.ఎల్‌.కృష్ణకు పద్మశ్రీ(సాహిత్యం)

• ఏపీకి చెందిన మాడుగుల నాగఫణిశర్మకు పద్మశ్రీ(కళలు)

• ఏపీకి చెందిన పంచముఖి రాఘవాచార్యకు పద్మశ్రీ(సాహిత్యం)

Comments

-Advertisement-