ఘోర రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి
trending post trendingnews viralposts viral news trendingnow trendingfashion trendingtopic trendings intresting facts
Intersting news
Viral news facts
By
Peoples Motivation
ఘోర రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి
>> జగిత్యాల - గొల్లపల్లి మండలంలోచిల్వకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఎస్సై శ్వేత మృతి..
>> సెల్ఫ్ డ్రైవింగ్ లో వస్తూ చెట్టును ఢీ కొట్టిన ఎస్సై శ్వేత కారు..
>> అక్కడికక్కడే మృతి చెందిన ఎస్సై శ్వేత..
![]() |
విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ..
ఎస్ఐ కొక్కుల శ్వేత సొంతంగా కారు డ్రైవ్ చేస్తూ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments