BOB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 ఖాళీలకు నోటిఫికేషన్
www.bankofbaroda.in
Latest Bank jobs notifications
Latest Railway jobs notifications
Latest govt jobs notifications
Bank of Baroda jobs notifications
By
Peoples Motivation
BOB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 ఖాళీలకు నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీలు: ఏపీలో 59, తెలంగాణలో 193 ఉన్నాయి.
అర్హత: డిగ్రీ వయసు: ఫిబ్రవరి 1, 2025 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టులతో
స్టైపెండ్: మెట్రో/ అర్బన్ ప్రాంతాల్లో రూ.15,000 రూరల్, సెమీ అర్బన్లో రూ.12,000 అప్రెంటిస్ వ్యవధి: ఏడాది
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ కు రూ.800. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.600. దివ్యాంగులకు రూ.400.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-03-2025
Website: https://www.bankofbaroda.in/career
Comments